మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Durga Chalisa in Telugu – శ్రీ దుర్గా చాలీసా
నమో నమో దుర్గే సుఖ కరనీ |
నమో నమో అంబే దుఃఖ హరనీ || 1 ||
నిరంకార హై జ్యోతి తుమ్హారీ |
తిహూఁ లోక ఫైలీ ఉజియారీ || 2 ||
శశి లలాట ముఖ మహావిశాలా |
నేత్ర లాల భృకుటి వికరాలా || 3 ||
రూప మాతు కో అధిక సుహావే |
దరశ కరత జన అతి సుఖ పావే || 4 ||
తుమ సంసార శక్తి లయ కీనా |
పాలన హేతు అన్న ధన దీనా || 5 ||
అన్నపూర్ణా హుయి జగ పాలా |
తుమ హీ ఆది సుందరీ బాలా || 6 ||
ప్రలయకాల సబ నాశన హారీ |
తుమ గౌరీ శివ శంకర ప్యారీ || 7 ||
శివ యోగీ తుమ్హరే గుణ గావేం |
బ్రహ్మా విష్ణు తుమ్హేం నిత ధ్యావేం || 8 ||
రూప సరస్వతీ కా తుమ ధారా |
దే సుబుద్ధి ఋషి మునిన ఉబారా || 9 ||
ధరా రూప నరసింహ కో అంబా |
పరగట భయి ఫాడ కే ఖంబా || 10 ||
రక్షా కర ప్రహ్లాద బచాయో |
హిరణ్యాక్ష కో స్వర్గ పఠాయో || 11 ||
లక్ష్మీ రూప ధరో జగ మాహీం |
శ్రీ నారాయణ అంగ సమాహీం || 12 ||
క్షీరసింధు మేం కరత విలాసా |
దయాసింధు దీజై మన ఆసా || 13 ||
హింగలాజ మేం తుమ్హీం భవానీ |
మహిమా అమిత న జాత బఖానీ || 14 ||
మాతంగీ ధూమావతి మాతా |
భువనేశ్వరీ బగలా సుఖదాతా || 15 ||
శ్రీ భైరవ తారా జగ తారిణీ |
ఛిన్న భాల భవ దుఃఖ నివారిణీ || 16 ||
కేహరి వాహన సోహ భవానీ |
లాంగుర వీర చలత అగవానీ || 17 ||
కర మేం ఖప్పర ఖడగ విరాజే |
జాకో దేఖ కాల డర భాజే || 18 ||
తోహే కర మేం అస్త్ర త్రిశూలా |
జాతే ఉఠత శత్రు హియ శూలా || 19 ||
నగరకోటి మేం తుమ్హీం విరాజత |
తిహుఁ లోక మేం డంకా బాజత || 20 ||
శుంభ నిశుంభ దానవ తుమ మారే |
రక్తబీజ శంఖన సంహారే || 21 ||
మహిషాసుర నృప అతి అభిమానీ |
జేహి అఘ భార మహీ అకులానీ || 22 ||
రూప కరాల కాలికా ధారా |
సేన సహిత తుమ తిహి సంహారా || 23 ||
పడీ భీఢ సంతన పర జబ జబ |
భయి సహాయ మాతు తుమ తబ తబ || 24 ||
అమరపురీ అరు బాసవ లోకా |
తబ మహిమా సబ కహేం అశోకా || 25 ||
జ్వాలా మేం హై జ్యోతి తుమ్హారీ |
తుమ్హేం సదా పూజేం నర నారీ || 26 ||
ప్రేమ భక్తి సే జో యశ గావేం |
దుఃఖ దారిద్ర నికట నహిం ఆవేం || 27 ||
ధ్యావే తుమ్హేం జో నర మన లాయి |
జన్మ మరణ తే సౌం ఛుట జాయి || 28 ||
జోగీ సుర ముని కహత పుకారీ |
యోగ న హోయి బిన శక్తి తుమ్హారీ || 29 ||
శంకర ఆచారజ తప కీనో |
కామ అరు క్రోధ జీత సబ లీనో || 30 ||
నిశిదిన ధ్యాన ధరో శంకర కో |
కాహు కాల నహిం సుమిరో తుమకో || 31 ||
శక్తి రూప కో మరమ న పాయో |
శక్తి గయీ తబ మన పఛతాయో || 32 ||
శరణాగత హుయి కీర్తి బఖానీ |
జయ జయ జయ జగదంబ భవానీ || 33 ||
భయి ప్రసన్న ఆది జగదంబా |
దయి శక్తి నహిం కీన విలంబా || 34 ||
మోకో మాతు కష్ట అతి ఘేరో |
తుమ బిన కౌన హరై దుఃఖ మేరో || 35 ||
ఆశా తృష్ణా నిపట సతావేం |
రిపు మూరఖ మొహి అతి దర పావైం || 36 ||
శత్రు నాశ కీజై మహారానీ |
సుమిరౌం ఇకచిత తుమ్హేం భవానీ || 37 ||
కరో కృపా హే మాతు దయాలా |
ఋద్ధి-సిద్ధి దే కరహు నిహాలా | 38 ||
జబ లగి జియూఁ దయా ఫల పావూఁ |
తుమ్హరో యశ మైం సదా సునావూఁ || 39 ||
దుర్గా చాలీసా జో గావై |
సబ సుఖ భోగ పరమపద పావై || 40 ||
దేవీదాస శరణ నిజ జానీ |
కరహు కృపా జగదంబ భవానీ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.